భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతోత్సవాల సందర్భంగా అల్వాల్ పారిశుధ్య కార్మికులకు సత్యసాయి బాబా రాష్ట్ర సంస్థల అధ్యక్షులు పి.వెంట్రావు దుస్తులు పంపిణీ చేశారు.
ఖైరతాబాద్ నవయుగ యాదవ సంఘం, మంగళారపు చౌదరి యాదయ్య అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపు(సోమవారం) సదర్ సమ్మేళన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ల్యాదేళ్ల రాజు (లవ రాజ్) మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామ శివారులో జరిగింది.
‘గత ప్రభుత్వం కోట్ల విలువ చేసే భూమిని నాకు ఉచితంగా అందిస్తే, దాన్ని కొందరు కబ్జాదారులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నరు.. ఇప్పటికే గోడలు, కట్టుకున్న ఇంటిని కూడా కూలగొట్టిండ్రు.. కోర్టు కేసులు వేసి వేధిస్తు�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
104 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే ఏడునెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ డిమాండ్‌చేశారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఈ నెల 18న జరగబోయే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని టీఎస్ఆర్డీసీ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా