కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని వెంటనే యూనివర్సిటీ అధికారులు పరిష్కరించాలని కేయూ నూతన జేఏసీ చైర్మన్గా కేయూ పరిశోధక విద్యార్థి బొచ్చు తిరుపతి డిమాండ్ చేశారు.
నీరుకుల్ల రోడ్డులో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు 45 రోజులపాటు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.