Home
Telangana
Sc St Commission Chairman Bakki Venkataiah Serious On Infant Incident In Kummera Jatara
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు.
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ
నాగర్‌కర్నూల్ రూరల్, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. బుధవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన కుమ్మెర బాధిత కుటుంబ సభ్యులను పిలిపించి పరామర్శించారు.
చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, మౌనికతోపాటు పలువురు కుటుంబ సభ్యులతో ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యే వదలమని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్‌తో సమీక్షించారు. దర్యాప్తును వేగవంతం చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

