రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ను అలైన్మెంట్ను మార్చే వరకు పోరాటం ఆపేదిలేదని బాధిత రైతులు అన్నారు.
చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారిని మూలానక్షత్రం సరస్వతిదేవిగా అమ్మవారిని అలంకరించారు.
రాబోయే పారా ఆసియన్ గేమ్స్2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెట్టారు.
కృష్ణా నదికి వరదనీటి ప్రవాహం పోటెత్తింది. జిల్లాలోని కృష్ణ మండలం తై రోడ్డు సమీపంలో ఉన్న నదీ పరీవాహక గ్రామం వాసునగర్ను వరద నీరు చుట్టు ముడుతుండడంతో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది.
బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని ఇబ్బంది పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.
కుల, మత అసమానత లు లేని సమ సమాజ నిర్మాణం కొరకు కలంతో పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా యని కెవిపిఎస్ హనుమ కొండ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అన్నారు.