హైదారాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెట్రలో పోసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి అమీర్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..