Prakash Raj | నా ఓటు తొలగించడం హాస్యాస్పదంగా ఉంది : ప్రకాశ్ రాజ్
Prakash Raj | బెంగళూరు (Bengalore) లో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉన్నదని నటుడు ప్రకాశ్ రాజ్ (Actor Praksh Raj) తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియా (Social Media) లో ఓ సెల్ఫీ వీడియో (Selfie Video) ను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) పై ఆయన మాట్లాడారు. తాను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో తన ఓటును తొలగించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Prakash Raj : బెంగళూరు (Bengalore) లో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉన్నదని నటుడు ప్రకాశ్ రాజ్ (Actor Praksh Raj) తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియా (Social Media) లో ఓ సెల్ఫీ వీడియో (Selfie Video) ను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) పై ఆయన మాట్లాడారు. తాను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో తన ఓటును తొలగించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో తనది కూడా ఉన్నదని, ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. తాను బెంగళూరు నియోజకవర్గంలోనే పుట్టానని, ఇక్కడే నివసించానని, చదువంతా ఇక్కడే పూర్తయిందని, నటన నేర్చుకున్నది కూడా ఇక్కడేనని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా తాను ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశానని వెల్లడించారు. అయినా తన ఓటు తొలగించారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
మళ్లీ ఓటర్ కార్డు పొందడానికి ఏమేం డాక్యుమెంట్లు అడుగుతారో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

