మెదక్ జిల్లాలో(Medak) ఉదయం భారీగా పొగమంచు(Fog) కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు తెలిపారు.
ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోవడం చూస్తాం. కానీ ఈ సర్పంచ్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని వారం రోజుల్లో పరిష్కరించి ప్రజల చేత మన్ననలు పొందాడు