Congress | కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నది : గండ్ర వెంకటరమణారెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా దురహంకారంతో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేసిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : తెలంగాణలో రాజ్యాంగానికి అవహేళన జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా దురహంకారంతో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేసిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంఖ్యా బలం లేకున్నా మంత్రి వివేక్ ఆయన కుమారుడు అధికారులను బ్లాక్ మెయిల్ చేసి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ అంతా ఢీల్లీలో కూర్చుంది. ఢిల్లీలో దేని మీద సమీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి పంపుతున్న లెక్కలపై సమీక్ష చేస్తున్నారా? కేరళ ఎన్నికల లెక్కలపై సమీక్ష చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఆయన వెంట క్యామ మల్లేష్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

