Minister KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలకు నియ్యతి ఉంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం�
Minister Jagadish Reddy | మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్రం మాట విననందుకు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సి�
కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస�
Congress Party | న్యూఢిల్లీ : కక్షపూరితంగానే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పై బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) అనర్హత వేటు వేసిందని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పేర్కొంది. రాహుల్పై అనర్హత వేటు వేసిన మోదీ( Modi )పై మూడు విధ�
మోదీ 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. అటవీ చట్టాలను, భూసేకరణ చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చారు.
Congress | కేంద్రం ప్రతిపక్ష నేతలపై ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉసిగొల్పుతూ కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తులను రక్షిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన వజ�
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. అన్నిచోట్లా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలతో ఇప్పటికే ఆ పార్టీ ‘హస్త’వ్యస్తంగా మారింది.
తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకతే ప్రమాణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన అనేక మంది కష్టపడి చదివి, ఎలాంటి పైర�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్త�
Lok Sabha: లోక్సభ మూగబోయింది. 20 నిమిషాల పాటు ఆడియో మ్యూట్ అయ్యింది. సౌండ్ లేకుండా ప్రసారాలు సాగాయి. విపక్షాల ఆందోళనల్ని అడ్డుకునేందుకే.. లోక్సభ లైవ్ ఆడియోను ఆపేశారు.
TPCC | అధిష్ఠానమంటే మర్యాద ఉండదు.. క్రమశిక్షణ అసలే ఉండదు. ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతారు. సొంత పార్టీనే దుమ్మెత్తిపోస్తారు.. అయినా వారిపై ఎలాంటి చర్యలూ ఉండవు.. ఇదీ నేటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ