Hanumakonda | బీఎంఆర్ కరాటే-డూ-మార్షల్ ఆర్ట్ అకాడమీ క్యాలెండర్లు ఆవిష్కరించిన సినీ నటుడు భానుచందర్
బీఎంఆర్ కరాటే-డూ-మార్షల్ ఆర్ట్ అకాడమీ క్యాలెండర్లు సీనియర్ సినీ నటుడు భానుచందర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్యామల గణేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 18: బీఎంఆర్ కరాటే-డూ-మార్షల్ ఆర్ట్ అకాడమీ క్యాలెండర్లు సీనియర్
సినీ నటుడు భానుచందర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్యామల గణేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. వరంగల్‌లోని ఎంకే నాయుడు కన్వెన్షన్హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారు పాల్గొని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బీఎంఆర్ కరాటే-డూ-మార్షల్ ఆర్ట్ అకాడమీ తెలంగాణ ఫౌండర్ అండ్ డైరెక్టర్ బండారి సంతోష్, లాయర్ వి.శ్యామ్, కోచ్‌లు పి.దినేష్తేజ, ఏ.గణేష్, బాచి, జి.వికాస్, వి.సహజ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

