మహిళ లేనిదే మనుగడ లేదు : డా.కేశవులు ముదిరాజ్
మహిళ లేనిదే మనుగడ లేదని, మానవ జీవితంలో మహిళ ఎన్నో పాత్రల్లో తన ఔన్యత్యాన్ని, గొప్పతనాన్ని, త్యాగనిరతిని చాటుతుందని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. శనివారం..
రామగిరి, మార్చి 07 : మహిళ లేనిదే మనుగడ లేదని, మానవ జీవితంలో మహిళ ఎన్నో పాత్రల్లో తన ఔన్యత్యాన్ని, గొప్పతనాన్ని, త్యాగనిరతిని చాటుతుందని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. శనివారం నల్లగొండ పట్టణం మర్రిగూడ ఎం.వి.ఆర్ గెలాక్సీ పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సృష్టికి మూలం స్త్రీ మూర్తి అని కొనియాడారు. సమాజంలో మహిళలను గౌరవించడం ప్రతి వ్యక్తి బాధ్యతని, విద్యార్థులకు మహిళల గొప్పతనాన్ని చిన్నతనం నుండే వివరించి సమాజంలో వారిని గౌరవించే విధంగా చూడాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాల మహిళా టీచర్లను, సిబ్బందిని శాలువా, మెమెంటులతో సత్కరించారు. పాఠశాల వ్యవహర్త డాక్టర్ జి.వి రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, గంగాభవాని, రాగిణి, శృతి, వినీత, లావణ్య, ప్రసన్న కుమారి, లక్ష్మి, ఉమారాణి, అనిత, యాదమ్మ, రాములమ్మ, మర్రి గణేష్, రాజు పాల్గొన్నారు.

మహిళ లేనిదే మనుగడ లేదు : డా.కేశవులు ముదిరాజ్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

