Country-made bombs | నాటు బాంబులు వేసి చోరీకి యత్నం.. అడ్డుకున్న వాచ్మెన్ దారుణ హత్య
Country-made bombs | ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అర్దరాత్రి నాటు బాంబులు వేసి ఫాంహౌస్‌లో దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Country-made bombs | ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అర్దరాత్రి నాటు బాంబులు వేసి ఫాంహౌస్‌లో దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్రూరు గ్రామీణ మండలం మంగాపురానికి చెందిన పట్టాభి నాయుడు అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన స్వగ్రామంలో ఉన్న మామిడి తోటలో ఫాంహౌస్ నిర్మించుకున్నాడు. దానిని తన చెల్లి విజయ, బావ వెంటకేష్ నాయుడు చూస్తున్నారు. కాగా, అర్ధరాత్రి ఫాంహౌస్‌లోకి చొరబడిన దుండగులు రెండు కుక్కలకు మత్తు మందు ఇచ్చి చోరీకి ప్రయత్నించారు.
ఈ క్రమంలో వాచ్మెన్ ఆనందరావు(52) అడ్డుకోవడంతో గొంతుకోసి హతమార్చారు. అనంతరం కిటికీపై నాటు బాంబులు వేశారు. భయపడిపోయిన విజయ దంపతులు గట్టిగా అరవడంతో దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

