లిఫ్ట్ అడిగి దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా�
హైదరాబాద్‌లో పట్టపగలే ఖజానా జువెల్లర్స్ దుకాణంలో (Khazana Jewellery) కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Thief Asleep After Robbery | ఒక దొంగ రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అలసిపోయిన అతడు ఒక ఇంట్లోని బెడ్‌పై నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన ఇంటి యజమాని ఆ దొంగను చూసి షాకయ్యాడు.
గజ్వేల్ (Gajwel) పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని పలు ఇళ్లలో అర్ధరాత్రి చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇండ్లను ఎంచుకున్న దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని కోర్టు సమీపంలో, పిడిచేడ్ మార్గ�
Robbery | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ (Ghaziabad)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ బంగారం దుకాణం (Jewellery Shop)లో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బుధ వారం రాత్రి రెండు చోట్ల దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామంలోని కనపర్తి రవీంద్ర చారి గోల్డ్ స్మిత్ షాపులో బుధవారం రాత్రి 11 గంటల వరకు ఉండి ఇంటికి వెళ్ల�
ఇంటి ముందుకు కల్లు తాగుతామని నమ్మించి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై ఉన్న బంగరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలం కూనారం గ్రామంలో చోటుచ�
గత కొద్ది రోజులుగా మంథని ప్రాంతంలో దొంగలు రెచ్చి పోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దానికి కన్నం వేస్తూ ఉన్నదంతా ఊడ్చుకు పోతున్నారు. ఇలా మంథని ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తి
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో (Huzur Nagar) భారీ ఏటీఎం చోరీ జరిగింది. పట్టణంలోని లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు రూ.20 లక్షలు దోచుకెళ్లారు. ఆదివారం ( జూన్ 1) తెల్లవారుజామున 2.30 గంటల సమయం