Srisailam project | శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద
Srisailam project | శ్రీశైలం రిజర్వాయర్‌కు(Srisailam project )వరద తగ్గుముఖం పట్టింది.
Srisailam project | శ్రీశైలం రిజర్వాయర్‌కు(Srisailam project )వరద తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి శ్రీశైలానికి 36,233 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 878.20 అడుగులు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి నిల్వ 178 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేసి 38,369 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
Iran | అమెరికా మారేంత వరకు హర్మూజ్‌ను తెరిచే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన ఇరాన్
Honey trap | వింగ్ కమాండర్‌పై హనీట్రాప్..పాకిస్థాన్ మహిళకు రక్షణ సమాచారం లీక్
Abhijit Deepke | పంద్రాగస్టున మోదీ యువతనుద్దేశించి ప్రసంగించాలి : దీప్కే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

