Honey trap | వింగ్ కమాండర్‌పై హనీట్రాప్..పాకిస్థాన్ మహిళకు రక్షణ సమాచారం లీక్
పాకిస్థాన్ ఏజెంట్స్ భారత వైమానికదళానికి చెందిన ఐఏఎఫ్ అధికారి (వింగ్ కమాండర్)కు వలపు వల వేశారు. సోషల్‌మీడియా చాటింగ్‌తో పరిచయమైన ఓ మహిళ వల పన్ని.. అతడి నుంచి కీలకమైన రక్షణ సమాచారాన్ని రాబట్టినట్టు ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు.
- పాకిస్థాన్ మహిళకు రక్షణ సమాచారం లీక్
న్యూఢిల్లీ, ఆగస్టు 8: పాకిస్థాన్ ఏజెంట్స్ భారత వైమానికదళానికి చెందిన ఐఏఎఫ్ అధికారి (వింగ్ కమాండర్)కు వలపు వల వేశారు. సోషల్‌మీడియా చాటింగ్‌తో పరిచయమైన ఓ మహిళ వల పన్ని.. అతడి నుంచి కీలకమైన రక్షణ సమాచారాన్ని రాబట్టినట్టు ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. మే 31 రాత్రి అరెస్టయిన సదరు వింగ్ కమాండ్ర్పై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదుచేసినట్టు ఢిల్లీ పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. సదరు మహిళ మొదట అతడి నమ్మకాన్ని సంపాదించి, ఆ తర్వాత సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం రాబట్టడం ప్రారంభించింది. సైనిక యూనిట్ల కదలికలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని ఆ మహిళతో వింగ్ కమాండర్ పంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

