Food poisoning | మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత : వీడియో
Food poisoning | నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Food poisoning | నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న బాలికలకు మధ్యాహ్నం భోజనం అనంతరం కడుపు నొప్పి రావడంతో గమనించిన స్కూల్ సిబ్బంది స్థానిక హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. నొప్పి తీవ్రంగా ఉన్నవారిని మరో15 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం జిల్లా హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నారాయణపేట జిల్లా మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్
ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
15 మంది విద్యార్థినులను జిల్లా ఆసుపత్రికి తరలింపు
మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న బాలికలకు మధ్యాహ్నం భోజనం అనంతరం కడుపు నొప్పి రావడంతో… pic.twitter.com/vEFL5ayHg6
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

