Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
Tragedy | ఏపీలోని అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. తండ్రి తో కళాశాలకు బయలు దేరిన డిగ్రీ విద్యార్థిని పై ఇనుపకడ్డీలు మీదపడి మృతి చెందిన విషాదఘటన చోటు చేసుకుంది .
అమరావతి : ఏపీలోని అనకాపల్లి ( Anakapally ) జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. తండ్రి తో కళాశాలకు బయలు దేరిన డిగ్రీ విద్యార్థిని ( Degree Student ) పై ఇనుపకడ్డీలు ( Iron rods ) మీదపడి మృతి చెందింది.
విశాఖ నుంచి విజయవాడ వైపు ఇనుప కడ్డీలతో వెళ్తున్న లారీ రేగుపల్లి వద్ద బోల్తా పడింది. అదే సమయంలో ద్విచక్రవాహనంపై తండ్రితో కలసి వెళ్తున్న మన్యంపాలెం నాగసాయి లక్ష్మి అనే విద్యార్థిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందింది. తండ్రికి స్వల్పగాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న హోంమంత్రి వంగలపుడి అనిత ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటన తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలం వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

