Iron rods tear through car | ఐరన్ రాడ్లతో వెళ్తున్న టెంపో ఒక రోడ్డు మలుపు వద్ద సడన్‌గా ఆగింది. ఆ మలుపులోకి తిరిగిన కారులోకి ఆ ఇనుప రాడ్లు చొచ్చుకెళ్లాయి. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
పంజాబ్‌లో లోకో పైలట్ అప్రమత్తతతో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం ఢిల్లీ-భటిండా మార్గంలో భంగి నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప కడ్డీలను పెట్టారు.