హైదరాబాద్ : బాలాపూర్లో(Balapur) దారుణం చోటు చేసుకుంది. 20 మంది దుండగులు ముగ్గురిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి(Attacked) చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది. కాగా, బస్తీల్లో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, పోలీసులు గస్తీని పెంచాలని స్థానికులు కోతురున్నారు.
ఇవి కూడా చదవండి..
Yadagirigutta | యాదగిరిగుట్టలో మూడో రోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
Otters | సముద్రాలలో కనిపించే నీటి కుక్క.. గ్రామ చెరువులో ప్రత్యక్ష్యం..!
2016vs2025.. పెండ్లిముచ్చట మారింది!