Psychiatrist Suicide | మానసిక ఒత్తిడి తట్టుకోలేక భవనంపై నుంచి దూకి సైకియాట్రిస్ట్ ఆత్మహత్య..!
Psychiatrist Suicide | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ సైకియాట్రిస్ట్ (Psychiatrist) డిప్రెషన్ (Depression) కారణంగా ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్ (Ghaziabad) కు చెందిన 40 ఏళ్ల మెహికా అగర్వాల్ సైకియాట్రిస్ట్‌గా సేవలందిస్తోంది.
Psychiatrist Suicide : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ సైకియాట్రిస్ట్ (Psychiatrist) డిప్రెషన్ (Depression) కారణంగా ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్ (Ghaziabad) కు చెందిన 40 ఏళ్ల మెహికా అగర్వాల్ సైకియాట్రిస్ట్‌గా సేవలందిస్తోంది. ఏడాదిన్నర క్రితం ఆమె భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. విడాకుల కారణంగా మెహికా మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. అందుకే 18 నెలల నుంచి మెంటల్ స్ట్రెస్ (Mental Stress), డిప్రెషన్‌తో బాధపడుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం రాజ్ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా, ఆఫీసర్స్ సిటీ 2 సొసైటీలో ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు హుటాహుటిన దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు, దర్యాప్తులో బయటపడ్డ విషయాల ఆధారంగా తదుపురి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

