CA Suicide | హీలియం గ్యాస్ (Helium gas) పీల్చి సీఏ ఆత్మహత్య (CA suicide) కు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని బెంగాలీ మార్కెట్ ఏరియా (Bengali market area) లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Robbery | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ (Ghaziabad)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ బంగారం దుకాణం (Jewellery Shop)లో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు.
నకిలీ ఫొటోలు, నకిలీ ఐడెంటిటీ కార్డులు చూపిస్తూ ఖరీదైన కార్లు, హంగూ ఆర్భాటాలతో ఏకంగా ఉనికిలో లేని దేశ రాయబార కార్యాలయాన్నే తెరచి పలువురిని మోసగించిన వ్యక్తిని యూపీలోని ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చే�
Fake embassy | ఒక వ్యక్తి ఏకంగా అద్దె ఇంట్లో నకిలీ రాయబార కార్యాలయం నిర్వహిస్తున్నాడు. లగ్జరీ, ఫ్యాన్సీ దౌత్య కార్లతో రాయబారిగా బిల్డప్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. చివరకు ఆ వ్యక్తిని అరె�
ఆర్డర్ ఆలస్యం అయ్యిందని ఏకంగా హోటల్‌నే ధ్వంసం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో (Ghaziabad) చోటుచేసుకున్నది. రాత్రి 11.30 గంటల సమయంలో ఘజియాబాద్‌లోని అప్నీ రసోయ్ అనే రెస్టారెంట్‌కు కొందరు యువకులు వచ్చార
AC Explodes | ఏసీ కంప్రెసర్‌లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Hyderabad | పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో పాటు డబ్బులు తీసుకుని ఉడాయించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Dust storm | దేశ రాజధాని ఢిల్లీ వాసులను వరుసగా రెండో దుమ్ము తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. గురువారం సాయంత్రం కూడా ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ చెలరేగింది. పలుచోట్ల వర్షం కూడా పడింది. దాంతో 40 డి�
Woman Alleges Gang Rape, Arrested | భర్త స్నేహితులు తనను కిడ్నాప్ చేసి సాముహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఒక మహిళ ఆరోపించింది. ప్రైవేట్ భాగంలో సీసా చొప్పించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ మహిళ ఆరోపణలు తప్పని పోలీసుల ద
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5 గంటలకు గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కులో ఘజియాబాద్ సమీపంలోని భోపురా చౌక్ వద్ద ఒక్కసారిగా పేలుడు (Cylinders Blast) సంభవించ�
Vehicles Pileup | ఢిల్లీ - మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా దాదాపు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (Vehicles Pileup).
Worker Spits On Rotis | ఒక వ్యక్తి ఈటరీలో పని చేస్తున్నాడు. తయారు చేస్తున్న రోటీలపై అతడు ఉమ్మి వేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అర
Couple Sucide Faraway | భార్యతో గొడవ వల్ల భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వేరే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి భార్య కూడా సూసైడ్ చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కూతురు అనాథ అయ్యింది.
BJP Leader Beaten | ఇరుగుపొరుగు పిల్లల మధ్య గొడవ జరిగింది. దీని పట్ల ఇరు కుటుంబాలు క్షమాపణలు చెప్పుకున్నాయి. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఆ పిల్లలకు చెందిన బీజేపీ నాయకురాలిపై స్థానికులు కర్రలతో దాడి చేశారు.