మంచిర్యాల పట్టణం సమీపంలోని గోదావరితో పాటు రాళ్లవాగు ఉప్పొంగి.. పరివాహక ప్రాంత వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటున్నది.
China Floods: ఉత్తర చైనాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీజింగ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఆ వర్షాల వల్ల 30 మంది మృతిచెందారని అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్ట
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగ ప్రాజెక్టుకు గరిష్ఠ నీటి మట్టం చేరుకోవడంతో గేట్లు ఎత్తారు. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తునున్నది. బుధవారం వరకు తుంగభద్ర డ్యాంలోకి ఇన్ ఫ్లో భా�
వరంగల్ నగరానికి ఈసారీ ముంపు ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏటా వరదలు ముంచెత్తినా బల్దియా శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం ముంపు�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి విడుదల కొనసాగుతుండడంతో ఇన్ ఫ్లో ఆనకట్టకు చేరుతున్నది.
Hurricane Helene | ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా (Hurricane Helene) విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది.
ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులు నిర్మించడంతోనే.. గ్రేటర్‌లోని 175 కాలనీలకు పైగా వరద గండం తప్పిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 30 మందికిపైగా మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద వస్తున్నది. మూడు రోజులుగా వరద నిలకడగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణానదికి వరద రాకుండా అడ్డుకునేందుకు కర్ణాటక రాష్ట్రం రాయిచ�
తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, కెన్యా, బురుండీల్లో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన నదులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నా రు.