నేడు కేటీఆర్ పర్యటన
నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నాగోల్ ఎస్టీపీని సందర్శించనున్నారు. 10.30 గంటలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసీ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
- మూసీ సుందరీకరణ పరిశీలన
- నాగోల్ ఎస్టీపీ సందర్శన
సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నాగోల్ ఎస్టీపీని సందర్శించనున్నారు. 10.30 గంటలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసీ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం 11.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఇండ్లు కూల్చకుండా, భూములు లాక్కోకుండా తక్కువ ఖర్చుతో మూసీని ఎలా సుందరీకరించవచ్చో వివరిస్తారు. మూసీ మురుగును పారదోలేందుకు చేపట్టే పనుల గురించి చెప్తారు. సాయంత్రం 6 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్లో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

