కరెంట్ సరఫరా చేయాలని సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు
24 గంటలుగా కరెంట్ లేదని ఆగ్రహించిన గ్రామస్తులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
హైదరాబాద్ : 24 గంటలుగా కరెంట్ లేదని ఆగ్రహించిన గ్రామస్తులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో గత 24 గంటలుగా కరెంట్ లేకపోవడంతో గ్రామస్తులు చెన్నూరు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
24 గంటలుగా కరెంట్ లేదని సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో గత 24 గంటలుగా కరెంట్ లేకపోవడంతో, చెన్నూరు సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు
రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల నిరసన, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ pic.twitter.com/nN1fRrOLuk
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

