Iran | అమెరికా మారేంత వరకు హర్మూజ్ను తెరిచే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన ఇరాన్
Iran | అమెరికా(America) తన ప్రవర్తనను సరిదిద్దుకునేంత వరకు హర్మూజ్ సంధిని తిరిగి తెరవబోమని ఇరాన్(Iran )భద్రతా చీఫ్ మొహమ్మద్-బఘేర్ జోల్ఘదర్(Mohammad-Bagher Zolghadr ) తేల్చి చెప్పారు.
Iran | అమెరికా(America) తన ప్రవర్తనను సరిదిద్దుకునేంత వరకు హర్మూజ్ సంధిని తిరిగి తెరవబోమని ఇరాన్(Iran )భద్రతా చీఫ్ మొహమ్మద్-బఘేర్ జోల్ఘదర్(Mohammad-Bagher Zolghadr ) తేల్చి చెప్పారు. తన రాజీనామా వార్తలు వెలువడిన తర్వాత తొలిసారిగా ఆయన స్పందించారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అయిన జోల్ఘదర్, అమెరికా ప్రవర్తనను సరిదిద్దుకోవడం అంటే, ఇరాన్ దాని మిత్రదేశాలపై బెదిరింపులు, సైనిక చర్యలను ఆపడం, నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి ఇరాన్ డిమాండ్ల పరంపరను నెరవేర్చడమేనని ఆయన పేర్కొన్నారు.
అలాగే నౌకా దిగ్బంధం ఎత్తివేయాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. తమ దేశాన్ని భవిష్యత్తులో ఎప్పుడు బెదిరించకూడదు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి సైన్యాన్ని ఎత్తివేయాలి. తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులను ఇరాన్ విధించింది. యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించాలి, ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యుద్ధంలో అయినా చర్చలలో అయినా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్నటికీ వెనకడుగు వేయదు అని ఆయన అన్నారు. కాగా, ఇరాన్ తాజా ప్రతిపాదనలపై అమెరికా ఇంకా స్పందించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

