US Visa | డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 85 వేల వీసాలను అమెరికా రద్దు చేసింది.
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హ
ఇచ్చే వర్క్ పర్మిట్‌పై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇమిగ్రేషన్ పాలసీలో మరో ప్రధాన మార్పును చేసినట్టు ట్రంప్ పరిపాలనా విభాగం గురువారం ప్రకటించింది.
అమెరికాలో ఉద్యోగం చేయడానికి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకొనే వారు ఇకపై తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను బహిరంగపరచాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15 నుంచి అమలులోకి రాను�
అమెరికాలో పలు టెక్ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానానికి ముగింపు పలుకుతున్నాయి. ఇప్పుడా జాబితాలో ఇన్స్టాగ్రామ్ కూడా చేరింది. ఫిబ్రవరి 2026 నుంచి సిబ్బంది వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని
వెనిజువెలా చుట్టూ గగనతలాన్ని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ దేశ భూభాగాన్ని అమెరికా దురాక్రమించుకునే అవకాశం ఏక్షణంలోనైనా ఉందని జోరుగా ఊహాగానాలు సాగుతున్న�
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఓ కుటుంబం చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడికి కొంతమంది దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. శాన్ఫ్రాన్సిస్కోకు 80 మైళ్ల దూరంలోని స్టాక్టన్ నగ
తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన కోసం వేసిన ప్యానల్లో తెలంగాణ మేధావులకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని, 30 మంది సభ్యుల్లో కేవలం మోహన్‌గురుస్వామి ఒక్కరికే అవకాశం దక్కిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయిన�
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్‌ల పాత్ర ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేత్కర్ ఆరోపించారు.
NTR -Neel | రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌ను భారీ ఈవెంట్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినిమా ప్రమోషన్స్‌కు ఇద
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రానున్న కొద్ది రోజుల్లో వెనిజువెలా లక్ష్యంగా అమెరికా కొత్త తరహా ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రణాళ�