అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలాస్కాలో జరగనున్న చర్చలు విఫలమైతే భారత్‌పై అదనంగా మరోసారి అమెరికా ప్రభుత్వం సుంకాలు విధిస్తుందని అమెరికా ఆర�
అమెరికాలో ఉద్యోగాలను కోల్పోయిన హెచ్-1బీ వీసాదారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి లేదా వారికి తెలిసినవారికి గ్రేస్ పీరియడ్ 60 రోజులు ముగియక ముందే డిపోర్టేషన్ నోటీసు (నోటీస్ టు అపియర్, ఎన్టీఏ)లు అందాయి.
Jaguar Land Rover | టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాలో 1.21 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేయబోతోంది. కారు సస్పెన్షన్‌లో లోపమే ఇందు కారణమని తెలుస్తున్నది. ఈ రీక�
అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అతివాదులు దాడి చేశా రు. గ్రీన్వుడ్లో ఉన్న బీఏపీఎస్ దేవాలయం గోడలపై కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్‌కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
అంతర్జాతీయ, ప్రాంతీ య స్థాయిల్లో ఉగ్రవాద సంస్థలకు కళ్లెం వేయడంలో పాకిస్థాన్ పాత్రను అమెరికా ప్రశంసించింది. పాకిస్థాన్‌లో ఇటీవల ప్రాణ నష్టానికి కారణమైన ఉగ్రవాద దాడులను ఖండించింది.
Kim kardashian | అమెరికన్ బిజినెస్ ఉమెన్, సోషల్ మీడియా సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ తన మాజీ భర్త, ప్రముఖ ర్యాప్ గాయకుడు కెన్యే వెస్ట్‌కి విడాకులు ఇచ్చిన కారణాన్ని ఇటీవల మీడియా సమావేశంలో ఆసక్తికరంగా వెల్లడించారు. “అతన�
అమెరికాలోని చికాగోలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట సమీపంలోని రావురూకుల గ్రామ
అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ఓ 70 ఏండ్ల సిక్కు వ్యక్తిపై విద్వేషపూరిత దాడి చోటుచేసుకుంది. నార్త్ హాలీవుడ్లో ఓ గురుద్వారాకు సమీపంలో చోటుచేసుకున్న ఈ దాడిలో హర్పాల్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి, అ
అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్నది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఓ చిన్న విమానం.. ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన
అమెరికాలో చదవడమంటే సమయాన్ని, కృషిని పెట్టుబడి పెట్టడమేనని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అభిప్రాయపడ్డారు. యూఎస్‌లో చదువడం ముఖ్యమైన బాధ్యతలతో ముడిపడిన హక్కుగా విద్యార్థులు గుర్తించాలని పేర్
ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వీయ విధ్వంసానికి పాల్పడుతున్నారని అమెరికన్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టేవ్ హాంకె తె�
New York | అగ్రరాజ్యం అమెరికా (America) లో మరోసారి తూటా (Shooting) పేలింది. న్యూయార్క్ (New York)లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ (Times Square) వద్ద కాల్పుల కలకలం రేగింది.
Piyush Goyal | అగ్రరాజ్యం అమెరికా 50శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్�
సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్‌తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లోని తన ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ భా