హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ యూఎస్ఏ డెలవరీ శాఖ ఆధ్వర్యంలో ఐదో విడత రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూఎస్ఏ డెలవరిశాఖ ప్రతినిధి భాస్కర్ పిన్న, అనుదీప్ దిడ్డి ప్రముఖ బ్లెడ్ డొనేషన్ డెల్మేర్వతో కలిసి శిబిరం నిర్వహించారు.