వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ కథలా ఉంటుంది. ఆకాశంలో ఒకదానితో ఒకటి అనుసంధానమై జెల్లీఫిష్ని పోలిన ఆకృతిలో కలిసి కదులుతూ అనేక డ్రోన్లు గాలిలో తేలుతూ కనిపిస్తాయి.
పశ్చిమాసియాలో(West Asia) శాంతిని నెలకొల్పేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమెరికా-ఇరాన్(US Iran Deal )యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరా�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాలతో అతి విలువైన లోహాల ధరలు రివ్వున ఎగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పశ్చిమాసియా సంక్షోభానికి తెర దించుతూ గల్ఫ్ వార్ ముగింపునకు అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి రావడం కలిసొచ్చింది.
అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం రానున్న 24 గంటల్లో ఖరారవుతుందని పాకిస్థాన్ ప్రకటించిన అనంతరం ఇరాన్ దానికి భిన్నంగా ఆదివారం ఎలాంటి సంతకాల కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో ఘర్షణలను నిలిపివేయడానికి అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై ఆదివారం నాటికి జెనీవాలో సంతకాలు జరిగే అవకాశం ఉందని పాశ్చాత్య వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. ఆ�
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులకు దిగింది. బ
ఫ్యూచర్ సిటీని అమెరికా, సింగపూర్‌తో పోటీ పడేలా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే ఎనిమిదేండ్లలో ఫ్యూచర్ సిటీని సంపూర్ణంగా నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని కాపాడుకొనే బాధ్యత అక్కడి
Israel attacks | ఇరాన్‌లోని నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో గల మషహర్ (Mahshahr) పెట్రోకెమికల్ సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IDF) లక్షిత దాడులు నిర్వహించింది.
ఇప్పటికే దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసి హెచ్-1బీ వీసా లభ్యతను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసిన క్రమంలో దాని పూర్తి ప్రక్షాళనకు మరో ప్రయత్నం ప్రారంభమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ చేపట్టాలంటే కాంగ్రెస్ �