Ashley Tellis | అమెరికాలో భారత సంతతికి చెందిన విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ వ్యూహకర్త యాష్లీ జె టెల్లిస్ అరెస్ట్ అయ్యారు. జాతీయ భద్రతకు సంబంధించిన పత్రాల కేసులో ఫెడరల్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
భారత్ దిగుమతులపై పెద్ద ఎత్తున టారిఫ్లను విధించటంతో అమెరికాకు నిలిచిపోయిన అన్ని రకాల పోస్టల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు ఆర్థికవేత్తలను వరించింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక ప్రగతిని సశాస్త్రీయంగా వివరించిన జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవిట్ని 2025 సంవత్సరానికి నోబెల్ బహు
గాజా యుద్ధాన్ని ముగించేందుకు తాను మధ్యవర్తిత్వం వహించి సాధించిన కాల్పుల విరమణ నూతన పశ్చిమాసియాకు చారిత్రక శుభోదయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.
Gold Rates | ప్రపంచ మార్కెట్లో ఇటీవల బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. ఇలా రికార్డు స్థాయిలో పెరగడం ఒక అడ్డంకి ప్రణాళికా? లేదా అమెరికా రుణ సంక్షోభాన్ని అధిగమించడానికి ఒక రహస్య నాటకమా అన్న షాడో థియరీ ప్రచారంలో
సుంకాల విధింపులో అమెరికా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని చైనా వాణిజ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యలు తమ ప్రయోజనాలకు తీవ్ర హానికరమని మండిపడింది.
అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ వూహాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం వూహాన్లో జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ గాఫ్ 6-4, 7-5తో అమెరికాకే చెందిన జెస్సికా పెగులాను �
బాల భీముడి లాంటి ఆకారంతో అమెరికాలో ‘జంబో బేబీ బాయ్' జననం..అక్కడి డాక్టర్లను, ఇతర వైద్య నిపుణులను సైతం ఆశ్చర్యపర్చింది. ఇక్కడి టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్విల్లేకు చెందిన షెల్బీ మార్టిన్ అనే మహిళ భారీ �
2012లో ప్రపంచం అంతమైపోతుందన్నారు. దీనిపై ఏకంగా ఓ సినిమానే వచ్చింది. అయితే, అలా ఏమీ జరుగలేదు. అయినప్పటికీ, యుగాంతం మీద చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉన్నది. వాతావరణ మార్పుల కారణంగా విపత్తులు వచ్చినా.. సాంకేతికత హద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ 2025 నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడోకు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించి�