భద్రతా మండలికి మెలానియా అధ్యక్షత!
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఈసారి యునైటెడ్ స్టేట్స్ చేపట్టిన క్రమంలో ఆ దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మార్చి 2న జరిగే సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
- చరిత్ర సృష్టించనున్న అమెరికా ప్రథమ మహిళ
వాషింగ్టన్, ఫిబ్రవరి 26: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఈసారి యునైటెడ్ స్టేట్స్ చేపట్టిన క్రమంలో ఆ దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మార్చి 2న జరిగే సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఒక సిట్టింగ్ అమెరికన్ ప్రథమ మహిళ ఇలా కౌన్సిల్‌కు అధ్యక్షత వహించడం ఇదే ప్రథమం. న్యూయార్క్‌లో జరిగే ఈ సమావేశం సంఘర్షణ ప్రాంతాల్లో పిల్లలు, సాంకేతికత, విద్య తదితర అంశాలపై దృష్టి సారిస్తుందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. సహనం, శాంతికి మార్గంగా విద్య ప్రాధాన్యతను మెలానియా ఈ సమావేశంలో నొక్కి చెప్పనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

