ట్రేడ్ డీల్‌పై మార్చిలో సంతకాలు!
భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది మార్చిలో సంతకాలు జరిగే అవకాశం ఉందని, ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది మార్చిలో సంతకాలు జరిగే అవకాశం ఉందని, ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. బ్రిటన్, ఓమన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా ఏప్రిల్‌లో కార్యరూపం దాలుస్తాయని, న్యూజిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం సెప్టెంబర్‌లో అమలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి చెందిన చట్ట నిబంధనలను ఖరారు చేసేందుకు భారత్, అమెరికా అధికారుల మధ్య మూడు రోజుల పాటు జరిగే సమావేశాలు ఈ నెల 23న అమెరికాలో ప్రారంభమవుతాయని గోయల్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

