India-US | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై (India-US trade deal) ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
India-US | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై (India-US trade deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక ప్రకటన చేశారు.
India-US | ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని (India-US interim trade deal) జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.