Home
International
Giant 50 Foot Ganesha Statue Crafted From Synthetic Rattan Sets Guinness Record In Balis Gianyar
50 అడుగుల గిన్నిస్ గణేశుడు
ఇండోనేషియాలోని బాలిలో కొలువుదీరిన 50 అడుగుల భారీ గణేశుడి విగ్రహం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
బాలి: ఇండోనేషియాలోని బాలిలో కొలువుదీరిన 50 అడుగుల భారీ గణేశుడి విగ్రహం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సింథటిక్ రాటన్తో రూపొందించిన ఈ శిల్పం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సపోర్టెడ్ సింథటిక్ రాటన్ శిల్పంగా గుర్తింపు పొందింది. అలాస్ హరమ్ బాలి సంస్థ గిన్యార్ ప్రాంతంలో దీనిని తీర్చిదిద్దింది. ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

