వాషింగ్టన్: గత ఏడాది అమెరికా నుంచి 3,800 మందికిపైగా భారతీయులను ఆ దేశం బహిష్కరించినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది.
విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గురువారం రాజ్యసభలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఏడాది డిసెంబర్ నాటికి వాషింగ్టన్ నుంచి 3,414 మందిని భారత్కు పంపారు.