Canada: కెనడాలో గత అయిదేళ్లలో 1203 మంది భారతీయ పౌరులు మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2020- నుంచి 2024 మధ్య ఈ మరణాలు సంభవించాయి.
F-35 Fighter Jets | ఐదో తరం (Fifth-generation) ఎఫ్-35 యుద్ధ విమానాల (F-35 fighter jets) కొనుగోలు కోసం అమెరికా (USA) తో ఎలాంటి అధికారిక చర్చలు జరుపలేదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) లోక్సభ (Lok Sabha) కు స్పష్టంచేసింది.