Viral news | బైక్‌తో నేరుగా ఆస్పత్రిలోకి దూసుకెళ్లిన తాగుబోతులు.. Video
Viral news | ఇద్దరు యువకులు పూటుగా మద్యం సేవించారు. బైక్‌పై ఓ ఆస్పత్రి వార్డులోకి దూసుకెళ్లారు. దాంతో సిబ్బంది వాళ్లను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వారితో కూడా మందుబాబులు వాగ్వాదానికి దిగారు.
Viral news : ఇద్దరు యువకులు పూటుగా మద్యం సేవించారు. బైక్‌పై ఓ ఆస్పత్రి వార్డులోకి దూసుకెళ్లారు. దాంతో సిబ్బంది వాళ్లను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వారితో కూడా మందుబాబులు వాగ్వాదానికి దిగారు. దాంతో పోలీసులు తమదైన శైలిలో కొట్టుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కర్ణాటక (Karnataka) లోని బీదర్ జిల్లా (Bidar district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్నేహితుడికి జ్వరం వచ్చిందంటూ ఓ మందుబాబు మరో మందుబాబును బైకుపై ఎక్కించుకుని వేగంగా ఆస్పత్రి ఆవరణలోకి దూసుకెళ్లాడని, అంతటితో ఆగకుండా అదేవేగంతో ఎమర్జెన్సీ వార్డులోకి బైకును పోనిచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ హఠాత్పరిణామంతో సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు తాము ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆ మందుబాబులను అరెస్ట్ చేశామని చెప్పారు.
Youth Ride Motorcycle into Bidar Hospital Emergency Ward, Detained by Police#Bidar: Two allegedly intoxicated youths created panic at the Bidar Institute of Medical Sciences (BRIMS) District Hospital by riding a motorcycle into the Emergency Ward late on… pic.twitter.com/7xHLkqe7Ze
— Mahesh M Goudar (@IamMGoudar) July 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

