హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ పబ్‌లో మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో (Moonshine Pub) పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
Madhapur | మాదాపూర్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు తమ కారును వేగంగా నడుపుతూ మాదాపూర్ సాయినగర్‌లో బైకును ఢీకొట్టారు.