Hyderabad | పబ్‌లో మందుబాబుల వీరంగం..
హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ పబ్‌లో మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో (Moonshine Pub) పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ పబ్‌లో మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో (Moonshine Pub) పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్ చేస్తున్న యువకుడిని అడ్డుకుని.. ఆమెతో తాము చేసేందుకు యత్నించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. దీంతో ముగ్గురు గాయపడ్డారు.
తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి తమను గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

