వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశిస్తున్న భారతీయుల విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీని రద్దు చేస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
అమెరికాలో ప్రతిభావంతులు లేరని, విదేశీ నిపుణుల అవసరం ఉన్నందున హెచ్-1బీ వీసా కార్యక్రమం అనివార్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే హెచ్-1బీ వీసాకు ముగింపు పలికేందుకు త్వ�
Canada Visa | భారతీయులకు జారీచేసిన తాత్కాలిక వీసాలను మూకుమ్మడిగా రద్దు చేయాలని కెనడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పార్లమెంట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఓ బిల్లు ప్రకారం కొవిడ్-19 వంటి మహమ్మారి లేద�
విదేశీ ఉద్యోగుల పట్ల నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్న అమెరికా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. వలస వచ్చిన ఉద్యోగులకు ఇచ్చే వర్క్ పర్మిట్లను ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానాన్ని రద్దు చేసింది. ఇది వెం�
70 ఏండ్లకు పైగా లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను నియంత్రించిన వివాదాస్పద కార్మిక స్పాన్సర్షిప్ విధానం కఫాలాను సౌదీ అరేబియా సర్కార్ ఇటీవల రద్దు చేసింది. 2025 జూన్లో ప్రతిపాదించిన ఈ సంస్కరణ గల్ఫ్ క�
భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాల మోతతో అమెరికాలోని భారతీయుల జేబులకు చిల్లులు పడుతున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బి�
భారతీయులపై కెనడా కఠినంగా వ్యవహరిస్తున్నది. భారతీయ వలసదారులను బలవంతంగా పంపించేస్తున్నది. 2019 నుంచి వీరి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2024లో రికార్డు స్థాయిలో భారతీయ వలసదారులను కెనడా నుంచి పంపించేశారు. ఈ ఏడాది �
భారతీయులు మన జేబులను ఖాళీ చేస్తున్నారని.. వాళ్ల వీసాలను వెనక్కి తీసుకొని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని అమెరికాలోని ఫ్లోరిడా కౌన్సిల్ సభ్యుడు చాండ్లర్ లాంగెవిన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన గోల్డ్ కార్డ్ పట్ల భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజాదరణ పొందిన నాన్ ఇమిగ్రెంట్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచిన నేపథ