కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్
ఆకాశంలో జరుగుతున్న అద్భుతాన్ని వీక్షించే ఘడియలు రానేవచ్చాయి. మంగళవారం చంద్రగ్రహణం కావడంతో ఆకాశంలో కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్‌ను వీక్షించడానికి నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు బ్లడ్‌మూన్ దశ ప్రారంభం అవుతుండగా హైదరాబాద్‌లో మాత్రం దీనిని సాయంత్రం 6గంటల తర్వాత చూసే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- నేడు చంద్రగ్రహణం
సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఆకాశంలో జరుగుతున్న అద్భుతాన్ని వీక్షించే ఘడియలు రానేవచ్చాయి. మంగళవారం చంద్రగ్రహణం కావడంతో ఆకాశంలో కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్‌ను వీక్షించడానికి నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు బ్లడ్‌మూన్ దశ ప్రారంభం అవుతుండగా హైదరాబాద్‌లో మాత్రం దీనిని సాయంత్రం 6గంటల తర్వాత చూసే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడాన్ని బ్లడ్‌మూన్ అని పిలుస్తారు. అయితే ఈ బ్లడ్ మూన్‌ను ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో వీక్షించనున్నారు. దేశంలోని చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాలు వీక్షించే అవకాశం ఉంది. బిర్లా ప్లాంటోరియం, ఓయూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చంద్రగ్రహణ వీక్షణ ఏర్పాట్లు చేశారు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028, జూలై 6న ఏర్పడే అవకాశం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

