TET | టీచర్లకు టెట్ తప్పనిసరి.. మరో ఏడాదిలోగా అర్హత సాధించాల్సిందే!
TET | టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువుందని పార్లమెంట్‌కు తెలిపింది. టీచర్లకు టెట్ తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. 2027 ఆగస్టు 31 గడువుగా విధించిందని..
TET | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువుందని పార్లమెంట్‌కు తెలిపింది. టీచర్లకు టెట్ తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. 2027 ఆగస్టు 31 గడువుగా విధించిందని.. అయితే టెట్ రివ్యూ పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లద్జోషి లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయుల కోసం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

