TET | టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువుందని పార్లమెంట్‌కు తెలిపింది. టీచర్లకు టెట్ తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీ�
‘గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతికి టెట్ అర్హత సరే.. మరీ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంకు టెట్ అవసరమా? లేదా? స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎం పదోన్నతికి టెట్ అవసరమా? లేదా?’ ఇది రాష్ట్ర విద్యాశాఖ వాదనలు..!