రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్(1-10 తరగతులు) సిలబస్ మార్పు ఆలస్యం కానున్నది. దీనిపై విద్యాశాఖ కసరత్తు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. పరిస్థితిని బట్టి చూస్తే 2027-28లోనే కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్న
Telangana Model Schools | తెలంగాణ మోడల్ స్కూల్స్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ నూతన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.కిరణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులకు మార్గదర్శనం చేసిన అధికారి.. నిత్యం సమీక్షలతో నూతన లక్ష్యాలను నిర్దేశించిన బాస్.. పాఠశాల విద్యలో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అదనపు కలెక్టర్
రాష్ట్రంలో ఇంటర్‌బోర్డు, ఇంటర్ విద్యా కమిషనరేట్‌ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్య ఆధ్వర్యంలో నడిచే విద్య�
Mid Day Meal Workers | గత ఐదు నెలలుగా జీతాలు, పెండింగ్ బిల్లులు రాక తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
Collector Koya Sriharsha | పల్లె దవాఖానా ద్వారా గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రాదమిక వైద్యానికి అవసరమైన అన్ని రకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. పారుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస
రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు, ఇంటర్లో మరో బోర్డు ఉండటమేంటీ..? అంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీ�
పాఠశాల విద్య పనితీరులో తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది. మొత్తం 1,000 మార్కులకు రాష్ట్రం కేవలం 511.9 మార్కులనే సాధించింది. 11-20 శాతంలోపు స్కోర్‌నే సాధించి, మరో 18 రాష్ర్టాల సరసన నిలిచింది. ఈ విషయం 2023- 24 సంవత్సరం ఫెర్ఫార్�
రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల్లో అనుసరించే విధానంపై పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. పదో తరగతి తుది ఫలితాల్లో ఇంటర్నల్ మార్కులుండవని తేల్చిచెప్పింది.
Bakrid | బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీన ముస్లిం టీచర్లకు బడిబాట కార్యక్రమం నుంచి మినహాయింపునిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
పాఠశాల విద్యలో నాన్ డిటెన్షన్ విధా నం రద్దు లాభమా..? నష్టమా..? అన్న చర్చ లు సాగుతున్నాయి. కొందరు ఈ విధానాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.