Sushila Karki | ఖాట్మండులో ఓటేసిన నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి.. Video
Sushila Karki | నేపాల్ (Nepal) లో సాధారణ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా పనిచేస్తున్న సుశీల కర్కి (Sushila Karki) ఓటు వేశారు.
Sushila Karki : నేపాల్ (Nepal) లో సాధారణ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా పనిచేస్తున్న సుశీల కర్కి (Sushila Karki) ఓటు వేశారు.
ఖాట్మండులోని ధాపసి పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుశీల కర్కి ఓటు వేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Nepal | Nepal’s interim Prime Minister Sushila Karki casts her vote at the Dhapasi polling centre in Kathmandu, for the country’s 2026 general election. pic.twitter.com/8BHC7u2dcu
— ANI (@ANI) March 5, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

