SpiceJet | ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మాండూ (Kathmandu)కు వెళ్లే స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ఎయిర్ కండిషనింగ్ పనిచేయలేదు. దీంతో తీవ్రమైన వేడితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Nepal | నేపాల్ (Nepal)లో అవినీతిపై కదం తొక్కిన యువత మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఆ దేశ ఆర్థిక మంత్రి (Nepal finance minister), డిప్యూటీ ప్రధాని బిష్ణు ప్రసాద్ పౌడేల్ (Bishnu Prasad Paudel
Airport Closed | నేపాల్ రాజధాని ఖాట్మండు నిరసనలతో దద్దరిల్లుతున్నది. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ‘జేన్ జీ’ నేతృత్వంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల నేపథ్యంలో ఖాట్మండులోని త్రిభువన్ అ�
Nepal | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో అవినీతిపై యువత కదం తొక్కింది. భక్తపూర్ (Bhaktapur)లోని ప్రధాని కేపీ శర్మ ఓలి (PM K.P. Sharma Oli) ప్రైవేట్ నివాసంపై దాడి చేసిన నిరసనకారులు.. దానికి నిప్పు పెట్టారు.
India-Nepal border | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో పరిస్థితి అదుపుతప్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్-నేపాల్ బార్డర్ (India-Nepal border) వద్ద పోలీసులు హైఅలర్ట్ అయ్య
Nepal | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ దేశ ప్రధాని కేపీ ఓలి (KP Oli) రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలువురు కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు.
నేపాల్‌లో మళ్లీ రాచరిక పాలన రావాలని వందలాది మంది కాఠ్మాండూలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు, ప్రధాన మంత్రి నివాసం ఉన్న హై సెక్యూరిటీ జోన్ సమీపంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన �
Shivraj Singh Chouhan : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పశుపతినాథుడిని దర్శించుకున్నారు. బిమ్స్�
ఎవరెస్ట్ పర్వతంతో పాటు 8,000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తయిన పర్వతాలపైకి ఒంటరిగా వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన పర్వతారోహణ నిబంధనల ప్రకారం, ప్రతి ఇద్దరు పర్వతారోహ�
Buddha Air Flight | నేపాల్ (Nepal)లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Buddha Air Flight) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.