న్యూఢిల్లీ: అడల్ట్ వీడియోలను చూడటానికి భారతీయులు 2025లో సుమారు రూ.1,080 కోట్లు ఖర్చు చేశారని అడల్ట్ వీడియో ప్లాట్‌ఫాం ఓన్లీఫ్యాన్స్ తెలిపింది. ఓన్లీఫ్యాన్స్‌లో వీడియోలను చూడాలంటే సబ్స్క్రిప్షన్ చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫాంపై క్రియేటర్లు తమ ప్రత్యేకమైన కంటెంట్‌ను షేర్ చేస్తారు.
యూజర్లు తమ ఫేవరెట్ క్రియేటర్ల వీడియోలు లేదా న్యూడ్ ఫొటోలను చూడటానికి సొమ్ము చెల్లిస్తారు. ఈ ప్లాట్‌ఫాంలో ఫిట్నెస్, మ్యూజిక్, కుకింగ్లకు సంబంధించిన కంటెంట్ కూడా ఉంటుంది. ప్రధానంగా అడల్ట్ కంటెంట్‌కు ఈ ప్లాట్‌ఫాం ప్రజాదరణ పొందింది.