వాషింగ్టన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైళ్లలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శాంతి దూత దలైలామా పేరు కూడా చోటుచేసుకుంది. ఇటీవల అమెరికా విడుదల చేసిన 30 లక్షల ఎప్స్టీన్ ఫైళ్లలో 2 వేల వీడియోలు, 18 వేల ఫొటోలు కూడా ఉన్నాయి.
తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో దలైలామా పేరు కనీసం 169 సార్లు కన్పించినట్టు వార్తా కథనాలు వెల్లడించాయి.