Home
International
Donald Trump Reposts Map Showing Greenland And Canada As Part Of The U S On Truth Social
అమెరికా పటంలో గ్రీన్లాండ్, కెనడా!
గ్రీన్లాండ్, కెనడాలను అమెరికాలో భాగంగా చూపించే మ్యాప్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్' వేదికగా మళ్లీ పోస్ట్ చేశారు. గ్రీన్లాండ్ స్వాధీనం అమెరికా జాతీయ భద్రతతో ముడిపడిన అంశంగా పేర్కొన్నారు.
వాషింగ్టన్ : గ్రీన్లాండ్, కెనడాలను అమెరికాలో భాగంగా చూపించే మ్యాప్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా మళ్లీ పోస్ట్ చేశారు. గ్రీన్లాండ్ స్వాధీనం అమెరికా జాతీయ భద్రతతో ముడిపడిన అంశంగా పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్.. మరికొందరితో తాను ఓవల్ ఆఫీస్‌లో మాట్లాడుతున్న ఫొటోను ట్రంప్ సోమవారం పోస్ట్ చేశారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా డానిష్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలనే తన ఆకాంక్షను మళ్లీ వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

