గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని తరచూ బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గ్రీన్లాండ్వాసులు కన్నెర్ర చేశారు. ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా గ్రీన్లాండ్ పౌరులు, అధికా�
ఆర్కిటిక్ మహాసముద్రం ఎకోసిస్టమ్‌లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ ప్రాంతంలో 20 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆర్కిటిక్ మంచు కన�
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. తన ప్రకటనలు, దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్, పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ ఇప్పటికే
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని రోజులకే డొనాల్డ్ ట్రంప్.. ఇతర దేశాలపై బల ప్రదర్శనకు దిగుతున్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌పై ట్రంప్ బెదిర�
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై అతి త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అంతకంతకూ వివాదాస్పదం అవుతున్నాయి. దేశాల మధ్య సంబంధాల్లో ఉండే దౌత్యపరమైన గౌరవాలు, మర్యాదలు బేఖా�
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల భూభాగాలపై కన్నేశారు. కెనడా, గ్రీన్లాండ్, పనామా కెనాల్ తమకేనంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావే�
అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రతి రోజు ఒక్కొక్క దేశానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌పై పడిం
భూభ్రమణం నెమ్మదించిందా ? ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతుండట
హైదరాబాద్ : ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం జూన్ 10వ తేదీన అంటే ఇవాళ ఏర్పడ్డ విషయం తెలిసిందే. గ్రహణ వీక్షణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆకర్షణీయమైన అనుభవాన్ని పంచింది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, యూకే, ఉత్